హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యల పరిష్కార దిశగా చర్చ

E.G: ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలపై కీలకంగా చర్చించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు సమావేశంలో పాల్గొన్నారు.