SRCL: నూలు పౌర్ణమి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. నూలు పౌర్ణమి పద్మశాలీలు, చేనేత కార్మికులకు ఆత్మీయ, ఆధ్యాత్మిక పండుగ అన్నారు. భక్త మార్కండేయ స్వామి ఆశీస్సులతో సంప్రదాయాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చేనేత వస్త్రాల వినియోగానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
తెలంగాణ
VIDEO: నూలు పౌర్ణమి పద్మశాలీల ప్రత్యేక పండుగ: పొన్నం


