W.G: భీమవరంలో మంతెన రామలింగరాజు–కాంతమ్మ ఫౌండేషన్ 52వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం స్వగృహంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ.. చేకూరి ఝాన్సీ, లక్ష్మి ఫౌండేషన్ రూ.10 లక్షల ఉపకార వేతనాలు అందించడం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో DSP విష్ణు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు


