AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో హస్తకళ ఇతివృత్త ఉద్యానవనానికి కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్క బొమ్మలకు ప్రపంచస్థాయి గుర్తింపు, కళాకారుల సంక్షేమం, పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు. ఈ నిర్మాణాన్ని రూ.3 కోట్లతో చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
హస్తకళ ఉద్యానవనానికి శంకుస్థాపన


