హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు లక్కీ డ్రా ప్రక్రియ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది
★ నేపాల్ బాధితుల కోసం తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ 
★ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్‌కు ప్రథమ బహుమతి దక్కింది 
★ నగరంలో శరవేగంగా ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహ నిర్మాణ పనులు