SRD: పటాన్‌చెరులో రాఖీ పౌర్ణమి సందర్భంగా చికెన్ షాపుల వద్ద రద్దీ నెలకొంది. పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ప్రత్యేక వంటకాలు చేసుకునేందుకు పలువురు చికెన్ కొనుగోలు చేశారు. దీంతో ఉదయం నుంచే దుకాణాల వద్ద సందడి కనిపించింది. సాధారణ రోజులతో పోలిస్తే రాఖీ పండుగ రోజు చికెన్ విక్రయాలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
తెలంగాణ
రాఖీ పౌర్ణమితో చికెన్ షాపుల వద్ద రద్దీ


