NLR: అమ్మా అన్నం పెడతావా.. అంటూ ఓ మహిళ వద్దకు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లకెళ్లాడు. ఈ ఘటన కావలి మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉత్తర జనతాపేటలో కంచర్ల సంపూర్ణమ్మ అనే మహిళ వద్దకు ఓ వ్యక్తి ఆకలేస్తోంది.. అన్నం పెడతారా అంటూ వచ్చి మె మెడలో ఉన్న మూడున్నర సవర్ల బంగారు గొలుసును దుండగుడు ఎత్తుకెళ్లిపోయాడు.
ఆంధ్రప్రదేశ్
ఆకలిగా ఉందని వచ్చి..!


