హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

SRCL: ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ పద్మావతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వాసరవేణి పరశురాములు, అధ్యాపకులు శ్రీనివాస్, గంగాధర్, గౌతమీ, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.