BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి శుక్రవారం రూ.15,74,073 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో అధికంగా ప్రసాద విక్రయాల ద్వారా రూ.5,13,710, కార్ పార్కింగ్‌తో రూ.2,75.000, VIP దర్శనాలతో రూ.1,32,900, బ్రేక్ దర్శనాలతో రూ.1,03,200, ప్రధాన బుకింగ్‌తో రూ.1,34,550, వ్రతాలతో రూ.1,51,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.
తెలంగాణ
యాదగిరిగుట్ట ఆలయ ఆదాయం


