NLR: టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని నెల్లూరు నగర కమిషనర్ నందన్ ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్లానింగ్ అధికారులుతో సమీక్ష నిర్వహించారు. LRS, ఫంక్షనల్, IPLP ప్యాటర్న్లలో పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. విధులకు హాజరుకాని కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని, డిజిటల్ డోర్ నంబర్ల పనులను వేగవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయండి'


