PDPL: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ హైదరాబాద్ నివాసంలో ఆత్మీయత నిండిన రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఎమ్మెల్యేకు రాఖీ కట్టి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఎమ్మెల్యే కు రాఖీ కట్టిన సీతక్క


