హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాధిక్ కస్టడీ పిటిషన్ వాయిదా

KKD: ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో నిందితుడు నూకరాజును పోలీసు కష్టడికి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ రెండవ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతం సాధిక్ జుడీషియల్ కస్టడీలో కాకినాడ సబ్ జైల్లో ఉన్నాడు. అతడి విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ సర్పవరం పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. శుక్రవారం విచారణకు వచ్చిన ఈ పిటిషన్ రెండవ తేదీకి మెజిస్ట్రేట్ వాయిదా వేశారు.