JGL: నిజామాబాద్–పెద్దపల్లి రైల్వే లైన్ పరిశీలనలో భాగంగా సికింద్రాబాద్ డీఆర్ఎం శుక్రవారం కోరుట్లకు వచ్చారు. రైల్వే ట్రాక్, పాయింట్లను పరిశీలించిన అనంతరం స్థానికులు పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. కంకర లోడింగ్ పాయింట్ తరలింపు, స్టేషన్ రోడ్డు అభివృద్ధి, ముంబైకి వారానికి రెండుసార్లు రైలు, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
కోరుట్లలో రైల్వే లైన్ పరిశీలించిన డీఆర్ఎం


