హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యత'

EG: కొవ్వూరు RDO కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్‌లో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.