హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేద కుటుంబాలకు VPRP కీలకం'

CTR: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల అవసరాలను గుర్తించి, వారి జీవనోపాధి, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచేందుకు విలేజ్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్లాన్ (VPRP) కీలకమని చిత్తూరు జిల్లా పీడీ శ్రీదేవి తెలిపారు. శుక్రవారం చిత్తూరులో జరిగిన జిల్లా స్థాయి శిక్షణలో VPRPపై అవగాహన కల్పించారు.