NGKL: MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ కోల్త సునీత ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ సాధించారు. రాజస్థాన్‌లోని ఝుంఝునులో ఉన్న SJJT యూనివర్సిటీ ఈ నెల 4న ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసింది. తెలంగాణ యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసిన సునీత.. స్పటిక నిర్మాణాలపై పరిశోధన చేశారు. తన విజయానికి సహకరించిన భర్త రవీందర్, తల్లిదండ్రులు, గైడ్ నితికా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
లెక్చరర్ సునీతకు పీహెచ్‌డీ


