హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేరాల నియంత్రణకు అడ్డంకిగా సిబ్బంది కొరత

వరంగల్ రైల్వే జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది కొరతతో నేరాల నియంత్రణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఐ, ఇద్దరు ఎస్సై‌ఐలు, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 24కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సీఐ బదిలీ కావడంతో కాజీపేట సీఐ నరేశ్‌ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసి ప్రయాణికుల భద్రతను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.