హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నా క్యాంటీన్‌లో సీఈవో తనిఖీ

KKD: గొల్లప్రోలు పట్టణంలోని అన్నా క్యాంటీన్‌ను శుక్రవారం సీఈవో వంశీధర్‌ సందర్శించి భోజన వసతులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కమిషనర్‌ దివిజ సంపతి, అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ గుళ్ల సుబ్బారావు, సభ్యుడు గోపి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.