JGL: రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంపీడీవోలకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి రెండో దశలో 2 వేల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం నిధులను సమర్థంగా వినియోగించాలని సూచించారు.
తెలంగాణ
'లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి'


