JGL: రక్షాబంధన్ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ అడువాల జ్యోతి హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకుంటూ ఆత్మీయంగా రాఖీ వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన అడువాల జ్యోతి


