MHBD: కురవి మండలం కొత్తూరు (సి) గుజిలి తండాకు చెందిన జాటోత్ లక్ష్మికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం రూ. 5 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ సాయం మంజూరైంది. ఈ మేరకు ఎస్‌ఓసీ పత్రాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ శుక్రవారం అందజేశారు. పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత


