హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ఫూర్తి విముక్తి దినోత్సవం పోష్టర్ ఆవిష్కరణ

W.G: భీమవరం కేంద్ర మంత్రి ఆఫీస్‌లో శుక్రవారం స్ఫూర్తి పోస్టర్ ను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆవిష్కరించారు. 30న రాజమండ్రిలో 'స్ఫూర్తి' విముక్తి దినోత్సవం జరుగుతుందని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గున్నేపల్లి పుల్లాజి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, కలిదిండి వినోద్ వర్మ, గాదిరాజు వెంకటేశ్వరరాజు, తదితరులు పాల్గొన్నారు.