PLD: నరసరావుపేట లూథరన్ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్. జవహర్‌ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యాభివృద్ధికి, విద్యార్థుల కోసం వసతి గృహాల ఏర్పాటుకు కృషి చేస్తానని జవహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులు మేకల దాస్, రత్నకుమార్, ప్రీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు ఘన సన్మానం


