హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలంపూర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక

GDWL: అలంపూర్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నెల 30న జోగుళాంబ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రసాద్ స్కీమ్ నిధులతో చేపడుతున్న లేజర్ లైట్ల పనులను పరిశీలిస్తారు. సోమవారం జోగుళాంబ హాల్ట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను సమీక్షించి, ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులతో చర్చించనున్నారు.