హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్

NRPT: వివాహిత మహిళపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను ఘటన జరిగిన 36 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు DCRB డీఎస్పీ మహేష్ తెలిపారు. ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించినట్లు చెప్పారు. మక్తల్‌కు చెందిన బోయ అరవింద్ (19), బోయ విజయ్ (19)పై BNS సెక్షన్ 70(1) కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.