ములుగు జిల్లాలో చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సహదేవరావు కోరారు. దరఖాస్తుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉన్నందున అర్హులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి'


