హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానితులపై నిఘా పెంచాలి: డీఎస్పీ

CTR: జీడీ నెల్లూరు, ఎన్ఆర్ పేట పోలీస్ స్టేషన్లను డీఎస్పీ వెంకటనారాయణ శుక్రవారం తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీసి, అనుమానితులపై నిఘా పెంచాలని ఆదేశించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి, పోలీసులపై విశ్వాసం పెంచేలా విధులు నిర్వహించాలని సూచించారు. పలు రికార్డులను పరిశీలించారు.