SRD: జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత, డ్యూటీ డాక్టర్ గైర్హాజరు, ప్రైవేట్ వైద్యుడితో చికిత్స చేయించడంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సంగారెడ్డి కలెక్టర్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చొంగ్తోతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఆస్పత్రిలో పరిస్థితులపై మంత్రి ఆగ్రహం


