VZM: జిల్లాలో గంజాయి, మద్యం ప్రేలుడు సామగ్రి, డ్రగ్స్ అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా కోరాపుట్ నుంచి విశాఖ వెళ్లే రైళ్లలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించవలసిన విధులపై రైల్వేస్టేషనులో ఎస్పీ దామోదర్ దిశ నిర్దేశం చేశారు. తనిఖీల్లో ఎటువంటి గంజాయి, అక్రమ రవాణా వస్తువులు లభించలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల ఆకస్మిక తనిఖీలు


