హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాజిక భద్రత పింఛన్లపై అవగాహన పోస్టర్ విడుదల

WGL: అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత పింఛన్లు అందేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్‌ సత్య శారద అధికారులను సూచించారు. కలెక్టరేట్‌లో చేయూత సామాజిక భద్రత పింఛన్ల అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కొత్త పింఛన్ల కోసం అర్హులు ఆగస్టు 31, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు.