HNK: రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఆడపడుచుకు పండుగ శుభాకాంక్షలు తెలిపి కానుకలు అందజేశారు.
తెలంగాణ
VIDEO: ఎమ్మెల్యే నాయినికి రాఖీ కట్టిన మహిళా నాయకురాళ్లు


