WNP: ఇందిరా పార్కులో వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా నాయకులు గంధం కృష్ణయ్య మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్‌ను వెంటనే రూ.6,000కు పెంచాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి


