PLD: చిలకలూరిపేట(మం)లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు దళిత కూలీల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి కనీసం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, వ్యవసాయ కూలీలకు 2 ఎకరాల భూమి, పిల్లలకు ఉచిత విద్య, నిరాశ్రయులకు పక్కా ఇళ్లు కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మృతల కుటుంబాలకు అండగా మంద కృష్ణ మాదిగ


