W.G: ఆచంట మండలం కరుగోరుమిల్లి, కందరవల్లి గ్రామాల్లో శుక్రవారం "కూటమి ప్రభుత్వం - రెండేళ్ళ అభివృద్ధి" కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టమని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ అభివృద్ధే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే


