ASR: అరకు మండలం నందివలసలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొని డ్రగ్స్ దుష్పరిణామాలను వివరించారు. యువత దూరంగా ఉండాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామస్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'


