హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

SRD: సదాశివపేట మండలంలో కాపర్ మెటీరియల్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించి ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1.13 కోట్ల విలువైన కాపర్ ముడి పదార్థాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. టెక్నికల్ ఆధారాలతో కేసును ఛేదించిన సీసీఎస్, మునిపల్లి, సదాశివపేట పోలీసులను ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.