నిర్మల్ నియోజకవర్గంలోని గోదావరి పరివాహక గ్రామాల్లో పుష్కర ఘాట్లకు మరమ్మతులు చేపట్టి, అవసరమైన చోట్ల నూతన ఘాట్లు నిర్మించాలని కుచాడి శ్రీహరివరావు మంత్రి శ్రీధర్ బాబును కోరారు. చామన్పల్లి ఎక్స్ రోడ్ నుంచి మునిపల్లి మీదుగా పుష్కరఘాట్ వరకు బలహీనంగా ఉన్న రహదారిని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'పుష్కర ఘాట్లకు మరమ్మతులు చేపట్టండి'


