హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

SKLM: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరుతూ టెక్కలి మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు టెక్కలి తహసీల్దార్‌ రాంబాబుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపులను నిర్వహిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ఖర్చులతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు.