హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో నీట్‌-పీజీకి ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం జిల్లాలో ఆగస్టు 30న జరగనున్న నీట్‌-పీజీ 2026 పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు పరీక్షా కేంద్రాల్లో 668 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది అభ్యర్థులు అడ్మిట్‌ కార్డు ఒరిజినల్‌ గుర్తింపు కార్డు, మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.