CTR: 2023లో మహిళ మృతికి కారణమైన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న ఎ.మొగిలేశ్వర (28)ను బంగారుపాళ్యం పోలీసులు అరెస్ట్ చేశారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న NBWను అమలు చేసిన పోలీసులు, ఏడాదికిపైగా పరారీలో ఉన్న అతడిని ప్రత్యేక గాలింపు చేపట్టి బలిజపల్లి క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ NBWతో నిందితుడి అరెస్ట్


