NGKL: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో నాగర్‌కర్నూల్ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి మహిళా నాయకులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లు రవి మహిళలతో ఆత్మీయంగా ముచ్చటించారు. మహిళల గౌరవం, భద్రత, సాధికారతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
తెలంగాణ
మల్లు రవికి రాఖీలు కట్టిన మహిళా నేతలు


