TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం కె.వి.బి.పురం మండలంలో పర్యటించనున్నారు. అంజూరుపాళెంలో రూ.32 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, జయలక్ష్మీపురంలో రూ.6.50 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించనున్నారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కె.వి.బి.పురంలో ఎమ్మెల్యే పర్యటన


