NDL: పాముల పాడు మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులర్ ను జిల్లా కలెక్టర్ గణీయా రాజకుమారి, MLA గిత్త జయసూర్య శుక్రవారం సందర్శించారు. నీటి ప్రవాహం పరిష్కరించి, రైతులకు అందుతున్న నీటి సామర్థ్యం గల పరిస్థితి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి విషయంలో సాధ్యమైనంత వరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బానకచెర్ల రెగ్యులర్ ను సందర్శించిన కలెక్టర్


