హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అగ్నిప్రమాదం

MBNR: జడ్చర్ల 5వ వార్డులోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అధిక విద్యుత్ వోల్టేజ్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలు ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు దెబ్బతిన్నాయి. ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో గృహోపకరణాలు కాలిపోయాయి. సుమారు రూ.50-60 వేల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.