హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీ వేళ పోయిన ఫోన్లు తిరిగి అందజేత

HYD: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన 30 మొబైల్ ఫోన్లను పోలీసులు CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేశారు. సీఐ ప్రశాంత్ సమక్షంలో శుక్రవారం 5 ఫోన్లను బాధితులకు అందజేశారు. మిగిలిన ఫోన్లను శనివారం ఏసీపీ చేతుల మీదుగా అందించనున్నారు. రాఖీ పండుగ వేళ ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.