NZB: భీమ్‌గల్ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో దేవదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. రెగ్యులర్ హుండీ ద్వారా ₹7,66,520, అన్నదాన హుండీ ద్వారా ₹3,56,437 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెగ్యులర్ హుండీ నుంచి ₹3,73,052 ప్రభుత్వ నిధులకు జమ చేయగా, మిగతా మొత్తం, అన్నదాన ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
లింబాద్రిగుట్ట శ్రీవారి హుండీ ఆదాయం


