KRNL: కైలాస యాత్రకు వెళ్లి నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఆదోనికి చెందిన భాస్కర్ శాస్త్రి కుటుంబీకులు సురక్షితంగా స్వస్థలానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి అధికారులతో మాట్లాడి, ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికారిగా ఉన్న కిశోర్తో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులను సురక్షితంగా తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నేపాల్ వరదలు.. ఆదోని కుటుంబం సురక్షితం


