హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురుకుల విద్యార్థులకు ఎంపీ అండ

ASR: మారికవలస గిరిజన గురుకుల విద్యార్థుల తరలింపు నిర్ణయాన్ని అరకు ఎంపీ డా.గుమ్మ తనూజ రాణి వ్యతిరేకించారు. పాడేరు ITDA వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. గురుకులాన్ని యథావిధిగా కొనసాగించి, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ప్రత్యామ్నాయ భవనంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.