W.G: తాడేపల్లిగూడెం (M) వెంకట్రామన్నగూడెం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వర్మీ కంపోస్ట్ - బయో ఫెర్టిలైజర్స్ తయారీపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ కిరణ్ కుమార్ పాల్గొని వర్మీ కంపోస్ట్‌లో పంటలు పండిస్తే నాణ్యమైన దిగుబడులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ కార్యక్రమం


