GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు స్వల్ప అస్వస్థత కలిగింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అంబటి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆయన పరిస్థితి అదుపులో ఉందని, త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, వైసీపీ నేతల్లో ఆందోళన తగ్గింది.
ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి అంబటికి అస్వస్థత


